OTT New Releases : అందరి చూపు ఆ సినిమా పైనే | Cinema Bandi | Karnan || Oneindia Telugu

2021-05-11 1,254

OTT Releases in may second week, Fans Awaiting for Dhanush latest movie karnan
#Karnan
#Dhanush
#Minari
#CinemaBandi
#Netflix
#Amazonprimevideo
#Ferry

కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో భారత దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ అయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు.. లాక్ డౌన్ కారణంగా జనం అంతా ఇళ్లకే పరిమితమయ్యారు.. ఇప్పుడు వరుసగా చాలా సినిమాలు ఓటిటిలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే కొన్ని ఆసక్తికర సినిమాల విషయానికి వస్తే దాదాపుగా ఈ వారం ఐదు సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే